ముప్పాళ్ల ఇంచార్జి ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టిన జి. కాశయ్య

Subhani
0 Min Read

ఈరోజు ముప్పాళ్ల మండల కార్యాలయంలో ఇంచార్జి ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టారు.నకరికల్లు మండలం లో పని చేస్తూ డెప్యూటేషన్ పై ముప్పాళ్ల కి వచ్చారు. కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్సులు పుష్పగుచ్చం,శాలువాతో ఆహ్వానం పలికారు…

Share This Article
Leave a Comment

Share with