పీఎం కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో 11వ తరగతి ప్రారంభోత్సవం మరియు ప్రతిభావంతుల సత్కారం
విద్యా ప్రగతిలో మరో కీలక మైలురాయి ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు చేతుల మీదుగా పీఎం కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో 11వ తరగతి ప్రారంభోత్సవం మరియు ప్రతిభావంతుల సత్కారం సత్తెనపల్లి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో సోమవారం 11వ తరగతి…
కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మని కలసిన ఏపీటిపీకేపీ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి…
గుంటూరు, మే 16,జనసేన ప్రతినిధి…. రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్, జనసేన పార్టీ ప్రధాన ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్.ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సి.యం. సాయికాంత్ వర్మ ని కలసి…
ఫలించిన సిపిఐ నాయకుల ఆందోళన
ప్రజల తరపున కన్నా కు ధన్యవాదాలు ఎగుడుదిగుడు రోడ్డుకు మరమ్మతులు ఎట్టకేలకు సిపిఐ నాయకులు ఇటీవల సత్తెనపల్లి రోడ్డెక్కి చేసిన ఆందోళన ఫలించింది. ఇరువురి పుణ్య దంపతుల ప్రాణాలు బలి తీసుకున్న ఎగుడుదిగుడు రహదారికి తక్షణ మరమ్మత్తులు చేపట్టే విధంగా సత్తెనపల్లి…
మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం అధ్యక్షుడు బచ్చు కొండలు
గత ఏడు సంవత్సరాలుగా మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న కొత్త రామకృష్ణ మరియు దేవరపల్లి కాశీ విశ్వనాథం.సత్తెనపల్లి, ఏప్రిల్13, జనసేన ప్రతినిధి…. సత్తెనపల్లిగాంధీ బొమ్మ సెంటర్లో ఎండాకాలం నిమిత్తం బాటసారిలకు దప్పిక తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని తథనంతరం…
డీజిల్ ధర భారీగా పెరిగింది — లీటర్‌కు రూ.28 అదనం!
మిడిల్ ఈస్ట్ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి — దాని ప్రభావం ఇప్పుడు నేరుగా భారత పరిశ్రమలపై పడింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1, 2024న పారిశ్రామిక డీజిల్ ధరను లీటర్‌కు రూ.28.22 పెంచాయి. ఒక్క లీటర్‌కు 25 శాతానికి…
కట్నం వేధింపులు తట్టుకోలేక — హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇషిథ యాదవ్ మృతి
ఐదేళ్ళ ప్రేమ, ఒక నెల పెళ్ళి — చివరకు విషాదం ఇషిథ యాదవ్ మరియు నీరజ్ భన్సాల్ 2020లో సోషల్ మీడియా వేదికగా పరిచయమయ్యారు. ఇషిథ బీహార్‌కు చెందినవారు, నీరజ్ మధ్యప్రదేశ్ నుండి వచ్చాడు. నాలుగేళ్ళ పరిచయం తర్వాత ఫిబ్రవరి 2024లో…
జన్ విశ్వాస్ బిల్లు 2026 పాస్ — చిన్న తప్పులకు జైలు శిక్ష వద్దు, ఇక జరిమానాలే!
జన్ విశ్వాస్ బిల్లు 2026 పార్లమెంట్‌లో ఆమోదం — 717 నేరాలకు జైలు శిక్ష రద్దు, వ్యాపారులకు, సామాన్యులకు భారీ ఊరట పార్లమెంట్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది — చిన్నా చితకా నేరాలకు కూడా జైలుకు వెళ్ళే భయం ఇక…
మన్నెసుల్తాన్ పాలెంలో కార్డెన్ సెర్చ్
బెల్లంకొండ, జనవరి 23, జనసేన ప్రతినిధి పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని మన్నే సుల్తాన్ పాలెం లో సత్తెనపల్లి డి.ఎస్.పి ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో…
ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
బెల్లంకొండ,జనవరి 23, జనసేన ప్రతినిధి మండలంలోని చండ్రాజుపాలెం గ్రామంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు ఆధ్వర్యంలో ఘనంగా యువనేత ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు…
నాల్గవ విడత రీసర్వే జనవరి 2 నుండి ప్రారంభం… తహసీల్దార్….. చక్రవర్తి….
సత్తెనపల్లి రూరల్, డిసెంబర్ 29,జనసేన ప్రతినిధి….. కొమెరపూడి గ్రామపరిధిలో జనవరి 2వ తేది నుండి 4వ ఫేస్ లొ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే అనగారీ సర్వే మొదలుకాబోతుంది. సదరు రీసర్వే పై కొమెరపూడి గ్రామప్రజలకు అవగాహన…


