దవులూరి దొరబాబు జన్మదినం సందర్భంగా వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసిన వీరేటి

Bujji
0 Min Read

దవులూరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన దివ్యాంగులు

సామర్లకోట, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 17: మహాజన దివ్యాంగుల సంఘం వ్యవస్థాపకులు కరోనా మొబైల్స్ అధినేత వీరేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దవులూరి దొరబాబు 48వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరిటి సత్యనారాయణ దివ్యాంగురాలతో కేకును కట్ చేయించి ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో మరింత ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. ముగింపులో దివ్యాంగురాలుకి వీల్ చైర్ ని ఆయన చేతుల మీదగా అందజేశారు.

Share This Article
Leave a Comment

Share with