అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్

Bujji
0 Min Read

జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఆగస్టు 24: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రాములో శ్రీనివాస కాలనీ నుండి సివిఎస్ఆర్. కళాశాల నుండి తేజస్వి పాఠశాల వరకు గ్రామ పంచాయతీ నిధుల నుండి 15 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్. ఎంపీటీసీలు రామారావు. భాస్కర్ రెడ్డి. వార్డ్ సభ్యులు. కాంట్రాక్టర్ రవి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with