గ్రామ సింహాలు దాడిలో 13 మేకపిల్లలు బలి

Kranthi
1 Min Read

గ్రామ సింహాలు దాడిలో 13 మేకపిల్లలు బలి


మెంటాడ, ఏప్రిల్ 7,  జనసేన ప్రతినిధి:  మెంటాడ మండలం జగన్నాధపురం లో దేవర సత్తిబాబు అనే రైతు దగ్గర 13 మేకపిల్లలు గ్రామ సింహాలు దాడిలో చనిపోయాయి. గతంలో  11 మేక పిల్లలు ఈరోజు అనగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 13 మేక పిల్లలను దడిలోకి వచ్చి ఒక్కసారిగా దాడి చేయడంతో కొన్ని పిల్లల పారిపోయి, కొన్ని పిల్లలు గ్రామ సింహాలకు దొరికిపోయినాయి . రైతుల మానడంతో సంఘటనా స్థలం దగ్గర ఉన్న జనసేన సైనికులు రైతును ఓదార్చి పదివేల రూపాయలు విరాళాలు అందజేశారు.  సంబంధిత అధికారులు ఇకనైనా   గ్రామ సింహాల గురించి సరైన నిర్ణయం తీసుకోకపోతే  రానున్న రోజుల్లో మనసులకైనా ప్రాణభయం ఉంటుందని గ్రామ ప్రజలు రైతు ఆరోపణ చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Share with