చౌటపాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం

Kranthi
0 Min Read

రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం




పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ఆర్ సెంటర్ భారత్ పెట్రోలియం బంకు దగ్గర ఒక వ్యక్తి ఏపీ 39 ఆర్ 9148 నెంబర్ గల బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి

గురజాల మండలం  జంగమేశ్వర పురం గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం….

Share This Article
Leave a Comment

Share with