క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం.
పల్నాడు జిల్లా,వినుకొండ పట్టణంలో క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని శ్రీ వెంకట్రావు రోడ్ క్వారీ లో ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందగా మరో…
సన్ ఫార్మా జంతువుల హెల్త్‌కేర్‌లోకి అడుగుపెట్టనుంది.
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జంతు ఆరోగ్య సంరక్షణ రంగంలోని వివాల్డిస్ హెల్త్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్‌లో 60% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం.. సన్ ఫార్మా ప్రస్తుత వాటాదారుల నుండి రూ. 143.3 కోట్ల నగదు పరిశీలన కోసం…
ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు లేదు..
*ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు లేదు* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకులు మార్చి 31న కూడా పని వేళలు పూర్తయ్యే వరకు బ్యాంకులు తెరిచే ఉంచాలని సూచించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు…
దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం. ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.
విజయవాడ జనసేన ప్రతినిధి, మార్చి 24 దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం మహా మండపం కింద లడ్డూ ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.వాటినే భక్తులు కు ఇస్తున్న సిబ్బంది... చీమలు ఉన్న లడ్డూలు ఇవ్వడం పై భక్తులు ఆగ్రహం.…
తృటిలో తప్పిన ప్రమాదం. డ్రైవర్ చాకచక్యం.
తృటిలో తప్పిన ప్రమాదం. డ్రైవర్ చాకచక్యం. పల్నాడు జిల్లా: గుంటూరు నుండి సత్తెనపల్లి వస్తున్న AP03Z 5034 నెంబర్ గల పల్లె వెలుగు బస్సు నందిగామ అడ్డ రోడ్డు వద్ద స్టీరింగ్ ఊడిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై రోడ్డు పక్కకు నిలుపుదల చేశాడు.…
సమరోత్సాహంతో పనిచేద్దాం…శ్రేణులకు కాలవ పిలుపు
సమరోత్సాహంతో పనిచేద్దాం...శ్రేణులకు కాలవ పిలుపు రాయదుర్గం జనసేన ప్రతినిధి మార్చి 23: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి విజయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్…
సంబరాల లో మునిగి పోయిన తెలుగుదేశం నాయకులు
సత్తెనపల్లి జనసేన ప్రతినిధి, మార్చి 23: తెలుగుదేశం పార్టీ M L C అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్ల తో గెలుపొందిన సందర్భంగా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎన్ టి ఆర్ భవన్ దగ్గర సంబరాల లో మునిగి…
యోగా పోటీలలో నేషనల్స్ కు ఎంపికైన బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి.
*యోగా పోటీలలో నేషనల్స్ కు ఎంపికైన బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి* సామర్లకోట జనసేన ప్రతినిధి, మార్చి 23: యోగా పోటీలలో బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ ఆయోధ్య రామపురం నందు 8వతరగతి చదువుచున్న కిల్లాడి యశ్వంత్ కుమార్ రాష్ట్ర…
శ్రామిక మహిళా దినోత్సవ పోరాటాన్ని ఎత్తిపడుదాం
శ్రామిక మహిళా దినోత్సవ పోరాటాన్ని ఎత్తిపడుదాం భగత్ సింగ్ 92 వ వర్ధంతి సభలో పీఓఢబ్ల్యూ(విముక్తి)రాష్ట్ర నాయకురాలు ఎం.పుణ్యవతి పిలుపుపీడీఎం చంద్రమౌళి, అతని కుమారుడుపై పెట్టిన ఉపాను వెంటనే తొలగించాలని తీర్మానం. జవహర్ నగర్, జనసేన ప్రతినిధి, మార్చి 23: కామ్రేడ్…
పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ చే “విజయసంకల్పం ప్రసాద్, రాధికా రాణి” కు ఉగాది జాతీయ పురస్కారం.
పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ చే "విజయసంకల్పం ప్రసాద్, రాధికా రాణి" కు ఉగాది జాతీయ పురస్కారం. తిరుపతి జనసేన ప్రతినిధి, మార్చి 23: మానవ సేవయే మాధవసేవ నినాదంతో అలుపులేని సింహబలుడు వలె ఆలోచనతో తన…
