గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప
*గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప* ఆoధ్రప్రదేశ్ గంజాయి అడ్డాగా మారిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో ఆంధ్రప్రదేశ్లో 26% వాటా ఉన్నట్లు ఎన్సీబీ నివేదిక పేర్కొంటుందని వివరించారు.…
తిరుమలలో భద్రతా లోపం అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రోత్బలమా
తిరుమలలో భద్రతా లోపం అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రోత్బలమా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానం లో మత్తు పదార్థాలను అరికట్టాలి రాజారెడ్డి. తిరుమల జనసేన ప్రతినిధి మార్చి 26 :తిరుమలలో ఇదివరకు మద్యం మాంసం తరలిస్తున్న విషయం…
అంబాజీపేట లో ఘనంగా అచ్చెన్న నాయుడు పుట్టినరోజు వేడుకలు
అంబాజీపేట లో ఘనంగా అచ్చెన్న నాయుడు పుట్టినరోజువేడుకలు అమలాపురం,జనసేన ప్రతినిధి,మార్చి,26 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చె న్నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట మండల అధ్యక్ష కార్యదర్శులు దంతులూరి శ్రీను రాజు,గూడాలఫణి అంబాజీపేట సెంటర్లో ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.…
వివాహిత అనుమానాస్పద మృతి.
అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన దంగేటి దివ్య భర్త పార్థసారథి ఇంటి నుండి అదృశ్యం అయింది.. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. నిన్నటి నుండి దివ్య కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తున్నారు... అయితే ఆదివారం సాయంత్రం…
నెల్లూరు జిల్లా లో కుండపోత వర్షం
నెల్లూరు,జనసేన ప్రతినిధి మార్చి 26 నెల్లూరు జిల్లా లో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.కొండాపురం,వింజమూరు, దుత్తలూరు,కలిగిరి,జలదంకి,కావలి మండలాల్లో ని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ధాన్యం రాశులు, మిరపకాయలు తడిసి ముద్దయ్యాయి. గాలుల…
యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్
*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్* జనసేన ప్రతినిధి మార్చ్:26 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు సాధించాలని నేపథ్యంలో చేపట్టిన యువగల్లం పాదయాత్రలో…
త్రుటిలో తప్పిన ప్రమాదం – ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
శుక్రవారం నాడు ఎయిరిండియా మరియు నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో ఢీకొనేందుకు సమీపంలోకి రావడంతో పెను ప్రమాదం తప్పిందని, అయితే హెచ్చరిక వ్యవస్థలు పైలట్‌లను అప్రమత్తం చేశాయని, వారి సకాలంలో చర్య విపత్తును నిరోధించిందని అధికారులు ఆదివారం ఇక్కడ తెలిపారు. సివిల్…
తిరుమల ఘాట్ దారిలో చిరుత..
తిరుమల ఘాట్ దారిలో చిరుత.. తిరుమల : తిరుమల ఘాట్ మొదటి కనుమ దారిలో చిరుత కలకలం సృష్టించింది. కనుమ దారిలోని 35 వ మలుపు వద్ద చిరుతపులి సంచరించింది. దారిలోని వాహన దారులు అటవీశాఖకు సమాచారం అందివ్వడం తో, అటవీ…
కోవిడ్ కేసుల పెరుగుదల| ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కరోనావైరస్ కేసుల సంఖ్య తాజాగా పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు మార్చి 25, 2023 న పంపించడం జరిగింది. రద్దీ ప్రదేశాలలో మాస్కుల…
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై నిర్మల సీతారామన్ సమీక్ష.
అంతర్జాతీయం గా కొన్ని బ్యాంకుల వైఫల్యాలు వలన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి పనితీరుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమీక్షించారు. వడ్డీ రేటు ప్రమాదాల గురించి అప్రమత్తంగా ఉండాలని…
