ఫాదర్ ఫెర్రర్ కు భారతరత్న  ఇవ్వాలి

ఫాదర్ ఫెర్రర్ కు భారతరత్న  ఇవ్వాలి: రాష్ట్ర  సామాజిక సేవ అవార్డు గ్రహీత చల్ల కిషోర్ చౌదరి రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08పేదల పాలిటి పెన్నిధి పేదల కష్టాల తీర్చిన ఫాదర్ ఫెర్రర్ కి భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ఉత్తమ…

Kranthi

అక్రమంగా  వేప చెట్టు నరికివేత  ఇద్దరు అరెస్ట్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్….

గోరంట్ల, జనసేన బ్యూరో, ఏప్రిల్ 08:గోరంట్ల మండల పరిధిలోని వెంకటరమణ పల్లి పంచాయతీ లో పెరమళ్ళపల్లి గ్రామ సమీపంలో   రైతు పద్మావతి పొలంలో  వేప చెట్టు నరుకుతున్న విషయం   తెలుసుకున్న  గోరంట్ల మండల రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్  రాహుల్ సంఘటన స్థలానికి …

Kranthi

ఏటీఎం కార్డు మార్చి 1లక్ష 73వేలు కాజేసిన కేటుగాడు

ఏటీఎం కార్డు మార్చి 1లక్ష 73వేలు కాజేసాడుబాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మేడ్చల్,(జనసేన ప్రతినిధి):ఏటీఎం నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయామని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి రూ.1లక్ష 73వేలు కాజేశాడో కేటుగాడు.ఈ ఘటన మేడ్చల్…

Kranthi

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వలిగొండ ఏప్రిల్ 08(జనసేన )యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుండి తొర్రూరు వరకు జరుగుతున్న రోడ్డు పనులు విస్తరణలో భాగంగా వలిగొండ దగ్గర లోతుకుంట గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు మరో పక్క…

Kranthi

మద్యం సేవించి వాహనాలు నడిపిన  వ్యక్తులకు జరిమానా.

గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 8:గన్నవరం లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృష్ణ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి , గన్నవరం డిఎస్పీ జయ సూర్య  యొక్క అదేశాల పై గన్నవరం వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే…

Kranthi

జనహృదయనేత జగన్ కే ప్రజా మద్దతు

జనహృదయనేత జగన్ కే ప్రజా మద్దతుతెదేపా నుంచి వైసీపీలోకి వలసలు.ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటాం: మంత్రి అంబటిరాజుపాలెం:సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం కొండమూడులో జరిగిన విస్తృత…

Kranthi

ప్రజా సేవకై…ఒక్క అవకాశం ఇవ్వండి

ప్రజా సేవకై...ఒక్క అవకాశం ఇవ్వండిఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. పల్నాడు జిల్లా, జనసేన న్యూస్: సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన నేను ప్రజా సేవకై  మీ ముందుకొచ్చానని ఒక…

Kranthi

అస్తమించిన జ్యోతుల

పదేళ్లు కాకినాడ మున్సిపల్ చైర్మన్ గా వెలుగొందిన జ్యోతులసీతారామ మూర్తి కాకినాడ, జన సేన ప్రతినిధి, ఏప్రిల్ 7:మధ్యతరగతి కుటుంబం నుండి అనూహ్యంగా రాజకీయాల్లో వచ్చి మున్సిపల్ చైర్మన్ గా పదేళ్లు పనిచేసి వందేళ్ల గుర్తింపు తెచ్చుకున్న జ్యోతుల సీతారామ మూర్తి…

Kranthi

మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 7.మరో రెండు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు  గన్నవరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి…

Kranthi

ప్రభుత్వ కుట్టుపని టెండర్లు పూర్తి గా మేర కులస్తులకె కేటాయించాలి.

తెలంగాణ మేరు జేఏసీ ప్రభుత్వానికి వినతి.     ఎల్బీనగర్, ఇంచార్జ్, జనసేన, ఏప్రిల్ 07: మేరు కులస్తుల  వృత్తిపరమైన  జన్మహక్కు దర్జీ వృత్తిని కాపాడవలసిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందని  తెలంగాణ మేరు ఐకాస విజ్ఞప్తి చేసింది.  ప్రభుత్వ వివిధ శాఖల్లో  ఏకరూప వస్తువుల…

Kranthi

Share with