ఎన్నికల వేళ… ఏవైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి
స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే మా లక్ష్యంనిర్భయంగా ఓటు వేయండి... ప్రశాంత ఎన్నికలకు సహకరించండి.ఆత్మకూరు మండలం పంపనూరులో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ.అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 12:ఎన్నికల వేళ... ఏవైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని…
వాలంటీర్ల ముసుగులో నకిలీ వాలంటీర్ రాజీనామా…
వాలంటీర్ల ముసుగులో నకిలీ వాలంటీర్ రాజీనామా... పంచాయతీ కార్యదర్శి లేకున్నా కంప్యూటర్ ఆపరేటర్ ప్రోద్బలంతో రాజీనామాలు వాలంటీర్లు రాజీనామాలు చేయకున్నా చేసినట్టు రూరల్ ఎంపీడీవో పుల్లయ్య ఆమోదంనకిలీ వాలంటీర్ల రాజీనామాలకు ప్రోత్బల రాజీనామాలకు రూరల్ ఎంపీడీవో పుల్లయ్య ఒత్తాసు ఎన్నికల నిబంధనలకు…
అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా
అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాచంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడుఆనందరావు చాలెంజ్ విసురుతున్నా నిరూపించుమీడియా సమావేశంలో మంత్రి విశ్వరూప్ సవాల్ జనసేన ప్రతినిధి, అమలాపురం,ఏప్రిల్ 12గురువారం అమలాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ…
సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం
బీసీల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్ తెచ్చాంత్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్ప్రజలు కొట్టే దెబ్బతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలిఅధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాంఅమలాపురం, అంబాజీపేట ప్రజాగళం సభలలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ జనసేన ప్రతినిధి, అమలాపురం, ఏప్రిల్ 11బీసీల తలరాతలు మార్చేందుకే…
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్ మాఫియా
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్ మాఫియా : రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు గౌని ప్రతాపరెడ్డి. రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10: డీ హీరే హాల్ మండలం సోమలాపురం గ్రామంలోని రైతులు, ప్రజలు మరియు విద్యార్థుల ఆహ్వానం మేరకు మంగళవారం…
ఎన్నికల నిబంధనల అతిక్రమణలపై చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్న రూరల్ ఎంపీడీవో
ఎన్నికల నిబంధనల అతిక్రమణలపై చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్న రూరల్ ఎంపీడీవోఆర్వో ఆదేశాలను ధిక్కరిస్తున్న రూరల్ ఎంపీడీవోవిచారణ చేయు బాధ్యత మరచి చర్యలకు ఎవరైనా ఆధారాలు ఇస్తేనే చర్యలా.? అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10:స్థానిక రూరల్ మండల పరిధిలో గల కక్కలపల్లి…
వైసీపీ పార్టీ నాయకుల ఆరాచకాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి
వైసీపీ పార్టీ నాయకుల ఆరాచకాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి .దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలి.-కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పెనుకొండ, జనసేన బ్యూరో, ఏప్రిల్ 10:మండల పరిధిలోని గౌనివారిపల్లి గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా, ఉత్సవాలు జరుగుతుండగా గ్రామస్తులు గొడవ పడుతుండడంతో…
ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబు
ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబుప్రచార కార్యక్రమంలో టిడిపిపై బిఎస్ మక్బూల్ విమర్శలు. కదిరి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 10: గతంలో అధికారం చేపట్టి అమలు చేయలేని హామీల మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి డిలీట్ చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్నికలకు ముందే…
ఘట్కేసర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్….
ఘట్కేసర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్....పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజీనామా చేసిన ఛైర్పర్సన్..మనస్థాపంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన..బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపిన రాజీనామా లేఖ... జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఏప్రిల్ 11మేడ్చల్ జిల్లా ఘట్కేసర్…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన*రైతులు దళారులను ఆశ్రయించవద్దు,ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి-అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు.జనసేన మెదక్ ప్రతినిధి:ఏప్రిల్ 10:మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు( రెవెన్యూ) అధికారులను ఆదేశించారు.రబీ సీజన్ (2023-24)…
