తిరుమల ఘాట్ దారిలో చిరుత..

Kranthi
0 Min Read

తిరుమల ఘాట్ దారిలో చిరుత..

తిరుమల : తిరుమల ఘాట్ మొదటి కనుమ దారిలో చిరుత కలకలం సృష్టించింది. కనుమ దారిలోని 35 వ మలుపు వద్ద చిరుతపులి సంచరించింది. దారిలోని వాహన దారులు అటవీశాఖకు సమాచారం అందివ్వడం తో, అటవీ శాఖ అధికారులు, తిథిదే సిబ్బంది అక్కడకి చేరుకొని చిరుతను అడవి లోకి దారి మళ్లించే పనిలో ఉన్నారు..

 

Share This Article
Leave a Comment

Share with