సంబరాల లో మునిగి పోయిన తెలుగుదేశం నాయకులు

Kranthi
1 Min Read

సత్తెనపల్లి జనసేన ప్రతినిధి, మార్చి 23:

తెలుగుదేశం పార్టీ M L C అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్ల తో గెలుపొందిన సందర్భంగా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎన్ టి ఆర్ భవన్ దగ్గర సంబరాల లో మునిగి పోయిన తెలుగుదేశం నాయకులు బాణాచంచా కాల్చి స్వీట్స్ పంచి తమ అనందాన్ని పంచుకున్న నాయకులు.

సత్తెనపల్లి టీడీపీ

ఈకార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి చౌట శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బత్తుల చంద్రశేఖర్, ముప్పాళ్ల మండలం పార్టీ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మక్కపాటి రామచంద్రరావు, పట్టణ అధ్యక్షులు కటకం రామకృష్ణ మాజీ ఎంపీపీ పచ్చల నాగేశ్వరావు, కొబ్బరి సుబ్బారావు, పచ్చ సుధీర్, నందం కబ్బయ్య గన్నమనేని శ్రీనివాసరావు, సీతయ్య, నాలబోతుల వాసు, ఎలినేడి వాసు జింకా లోకేశ్వరరావు, మారెళ్ల స్వామి, జోరిగే శ్రీనుకామేపల్లి గోపి గంగూరి, నరేంద్ర, గొర్రిపాటి వెంకటేష్, ఎలారి మస్తాన్ రావు, పడవల ప్రసాద్, గంగూరి వెంకట్రావు, సర్వేపల్లి వెంకట్రావు, సుఖమంచి నరసింహారావు, దేవతి శివ ప్రసాద్ ఎల్ రవి జోజి షైక్ మో్వలాలి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with