ఇంటి ఇంటికి సీఎం కే.సీ.ఆర్ పథకాలు

Kranthi
1 Min Read

*ఇంటి ఇంటికి సీఎం కే.సీ.ఆర్ పథకాలు*

జనసేన ప్రతినిధి , మంచిర్యాల జిల్లా ,మార్చి 23:

మంచిర్యాల నియోజకవర్గం లోని ,దండేపల్లి మండలం రాజుగూడ గ్రామంలో నియోజకవర్గం ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు బీ.ఆర్.ఎస్ పార్టీ యువజన నాయకుడు, నడిపెల్లి విజిత్ కుమార్ గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయకత్వంలోని బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు,అనంతరం ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు ఈ కార్యక్రమం లో బీ.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

 

Share This Article
Leave a Comment

Share with