నల్గొండ TNGO కళాశాల విద్యా శాఖ కమిటీ ఎన్నిక

Kranthi
1 Min Read
  • నల్గొండ TNGO కళాశాల విద్యా శాఖ కమిటీ ఎన్నిక.
  • TNGO ఎక్జిక్యూటివ్ సభ్యులు సూదిని వెంకటరెడ్డి, శ్రీనివాస్ మట్టయ్య ఎన్నికైనారు.
  • TNGO అధ్యక్షులు శ్రవణ్ ఎంపికైన సభ్యులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.

జనసేన వార్త ప్రతినిధి 4 ఫిబ్రవరి 24 నల్లగొండ పట్టణం

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ TNGO’S కళాశాల విద్యాశాఖ నల్గొండ జిల్లా EC సమావేశం, TNGO’S భవన్ నల్లగొండ నందు జరిగింది . ఇట్టి కార్యక్రమానికి సూదిని వెంకటరెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశం లో ఎన్నుకోబడిన EC members కి ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగింది.

అలాగే ప్రతీ కళాశాలకు ఒక సుపరింన్ డెట్ పోస్ట్ శాంక్షన్ చేయాలని , క్యాడర్ స్ట్రెంత్ పెంచాలని మరియు, రికార్డ్ అసిస్టెంట్స్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ గా అప్ గ్రేడ్ చేయడం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి TNGO’S జిల్లా అధ్యక్షులు శ్రీ యం. శ్రవణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు,

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కే. కిరణ్ కుమార్ సహా కార్యదర్శి వి, భాస్కర్, పట్టణ అధ్యక్షులు ఎ. లక్ష్మయ్య, TNGO’S CEF కార్యదర్శి పి. శ్రీనివాస్, కోశాధికారి ఆర్.మట్టయ్య,అసోసియేట్ అధ్యక్షులు ఎ.వెంకటరెడ్డి, పీ.మధు,ఉపాధ్యక్షులు ఆ.ఉప్పలయ, కే. వెంకన్న , ఎ.కవిత,సహా కార్యదర్శులు కె . సుదర్శన్, ఎ.నర్సింహ,ఏస్. కే. శేరిఫ్, యస్.వెంకటేశ్వర్లు ఎ.కల్పన, జే.శ్రీనివాస్ రెడ్డి టీ.యాదగిరి మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఎండీ ఇస్మ్యాల్ ఎన్ శేకర్ రెడ్డి ఆర్.చెంద్రకల డి.స్వరూప ఆర్.ప్రవీణ్ కుమార్, కే.వసుందర పీ.మన్నెమ్మ హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.

Share This Article
Leave a Comment

Share with