మద్యం దుకాణం తొలగించాలంటూ ధర్నా

Kranthi
0 Min Read

శ్రీరాంపురం లో మద్యం దుకాణం తొలగించాలంటూ ధర్నా

జనసేన ప్రతినిధి,అమలాపురం, ఫిబ్రవరి 6

అమలాపురం పట్టణం శ్రీరాంపురంలో గత కొంత కాలంగా ఇళ్ల మధ్య ఉన్న మద్యం దుకాణం ను తొలగించాలంటూ మంగళవారం జనసేన,టిడిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.రెండుసార్లు స్పందన లో పెట్టినా అధికారులు స్పందించడం లేదని అధికారుల తీరు పై స్థానికులు మండి పడ్డారు.ఈ ధర్నా కార్యక్రమంలో జనసేన ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు, టిడిపి నాయకులు వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు.డబ్బులకు ఆశపడి లిక్కర్ డిపో మేనేజర్ ప్రజలు జీవితాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Share with