దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం. ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.

Kranthi
1 Min Read

విజయవాడ జనసేన ప్రతినిధి,  మార్చి 24

దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం

మహా మండపం కింద లడ్డూ ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.వాటినే భక్తులు కు ఇస్తున్న సిబ్బంది…

చీమలు ఉన్న లడ్డూలు ఇవ్వడం పై భక్తులు ఆగ్రహం. ఇటువంటి ప్రసాదం పంపిణీ చేస్తున్న సిబ్బంది పై‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్….

గతంలో ఇక్కడే రికార్డుల్లోకి ఎక్కించకుండా పులిహోర ప్యాకెట్ లు అమ్మకం పై‌వివాదం.  పలువురు సిబ్బంది పై చర్యలు తీసుకున్న ఇఒ భ్రమరాంబ.

ఇప్పుడు చీమలు పట్టిన లడ్డూ ప్రసాదాలు ఇవ్వడం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భక్తులు,

Share This Article
Leave a Comment

Share with