10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన డాక్టర్ గజ్జల…
సత్తెనపల్లి,ఏప్రిల్23,జనసేన ప్రతినిధి…. ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకుల నవ్య, మటూరీ రేవతి, వనమాల సునీత రెడ్డి లను సత్కరించిన,సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త.డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.ఈ కార్యక్రమంలో…
కాశ్మీర్లో ఉగ్రదాడి…. మనమంతా ఐక్యంగా ఉండాలి…జనసేన పార్టీ నగర కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ…
గుంటూరు,ఏప్రిల్23,జనసేన ప్రతినిధి…. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ విచారం వ్యక్తం ఈ దాడిని చూసి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యలు సమాజం పై…
సత్తెనపల్లి నియోజకవర్గం లో రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ పశుసంవర్ధక,పాడి పరిశ్రమ అభివృద్ధి,మత్స్యశాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు పర్యటన…
సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం భవనం, 21.80 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్…
సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ సౌజన్యంతో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన…
సత్తెనపల్లి: స్థానిక సత్తెనపల్లి పట్టణంలో రోటరీ క్లబ్,వాసవి మణికంఠ క్లబ్ ఆధ్వర్యంలో సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ వారి సౌజన్యంతో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ ఆదరణ లభించిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మాతంగి సాంబశివరావు,వాసవి మణికంఠ సభ్యులు తెలిపారు.…
నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ కమిటి ఆధ్వర్యంలో తనిఖీలు
పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ పల్నాడు రోడ్డులోని హోటళ్ళలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. టి స్టాల్ లో వినియోగిస్థున్న లూజ్ పాలు,టి పొడి సాంపిల్స్…
నాగమయ్య స్వామి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న గజ్జల బ్రదర్స్
సత్తెనపల్లి రూరల్ మండలంలక్క రాజు గార్లపాడు గ్రామంలో నాగమయ్య స్వామి తిరుణాల సందర్భంగా ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన సభలో ముందుగా గజ్జల నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ.... ఈసారి జగనన్న 2.0 చూస్తామని తప్పకుండా మన…
ఇకపై రైల్వే భోగిలలో ఏటీఎం సర్వీసులు – సెంట్రల్ రైల్వే
రైల్వే బోగీలో ఏటీఎంలు ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ రైల్వే యోచిస్తుంది. ఇందుకోసం ముందుగా పంచవటి ఎక్స్ ప్రెస్ రైలులో ట్రయల్స్ కూడా ప్రారంభించారు . ప్రయాణికులకు మరింత సౌకర్యాలు అందించే దిశగా ఏటీఎం సర్వీసులు ప్రారంభిస్తున్నామని సెంట్రల్ రైల్వే అధికారులు…
10,164 మందికి అక్షరాస్యుల్ని చేశాం
కలెక్టర్ పి. అరుణ్బాబు వెల్లడి.... 2024-25 లో ఉల్లాస్ కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 30వేల మంది…
దియ్యా పుట్టినరోజు సందర్భంగా అనాధ శరణాలయంలో అన్నదానం.
రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనాధ శరణాలయంలో వృద్ధులకు అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగినది కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు చిన్నబోయిన…
రెండవ విడత రీ-సర్వే ప్రారంభించిన తహసీల్దార్….
సత్తెనపల్లిరూరల్,ఏప్రిల్16,జనసేన ప్రతినిధి…. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు గుడిపూడి గ్రామం,సత్తెనపల్లి మం,నందు రెండవ విడత రీ-సర్వే లో బాగంగా గుడిపూడి గ్రామం నందు కే.ఎస్ .చక్రవర్తి,తహశీల్దార్ సత్తెనపల్లివారి చే భూమి పూజ చేసి, ర్యాలీ నిర్వహించడమైనది, తహశీల్దార్ మాట్లాడుతూ, బ్రిటిష్…
