హెచ్ఐవి,సుఖ వ్యాధులు నివారణ చికిత్సలపై సైకిల్ ర్యాలీ
బెల్లంకొండ, సెప్టెంబర్ 22, జనసేన ప్రతినిధి బెల్లంకొండ గ్రామం నందుగల జిల్లా పరిషత్ హై స్కూల్ వారి సహకారంతో హెచ్ఐవి మరియు సుఖ వ్యాధులు నివారణ,చికిత్సల పై సైకిల్ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం…
నాగార్జున యాదవ్ దుష్ప్రచారాలుమానుకోవాలి
ఎంపీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు గుర్తుపెట్టుకో బెల్లంకొండ మీడియా సమావేశంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు బెల్లంకొండ, సెప్టెంబర్ 22, జనసేన ప్రతినిధి పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని విజ్ఞాన్ సంస్థలకు కూటమి ప్రభుత్వం…
సూపర్ సిక్స్ లో స్త్రీ శక్తి మహిళలకు వరం
బెల్లంకొండ ఆగస్టు 16 జనసేన ప్రతినిధి సూపర్ సిక్స్ లో స్త్రీ శక్తి మహిళలకు ఒక వరం అని బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజ గంగారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్త్రీ శక్తి పథకంలో…
ఎంతోమంది త్యాగధనుల పోరాటాల ఫలితమే దేశ స్వాతంత్రం..
బీసీ సెల్ మండల అధ్యక్షుడు గుంజ గంగారావు బెల్లంకొండ, ఆగస్టు 15, జనసేన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బెల్లంకొండ మండలం చండ్రాజు పాలెం గ్రామంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ…
నందిగామ లో పొలం పిలుస్తుంది..
కార్యక్రమం నిర్వహించిన ఏఓ సుబ్బారెడ్డి..... సత్తెనపల్లి మండలం లోని నందిగామ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమం సత్తెనపల్లి మండలం వ్యవసాయ అధికారి వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు అర్హత…
తల్లిపాల వారోత్సవాలు
బెల్లంకొండ ఆగస్టు 06, జనసేన ప్రతినిధి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు మండలంలోని మాచయపాలెం సెక్టర్ వెంకటాయపాలెం గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఈ వారోత్సవాలు ఆగస్టు 1 నుండి 7వ.తేదీ వరకు జరుగుతాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ వనజ తెలిపారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్…
12 ఇసుక డంపింగ్ లు గుర్తించి సీజ్ చేసిన అధికార్లు
అచ్చంపేట మండలంఇసుక అక్రమ తవ్వకాలు ,రవాణా , ఇసుక అక్రమ నిల్వలపై అధికారులు చర్యలు చెప్పట్టారు… అచ్చంపేట మండలం కృష్ణానది పరిసర ప్రాంత గ్రామాలైన చామర్రు ,అంబడిపూడి గ్రామాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు… 12 ఇసుక డంపింగ్ లను గుర్తించి సీజ్…
విద్యుత్ సరఫరాకి అంతరాయం…
ఉన్నత అధికారులు స్పందించాలని కోరుకుంటున్న ప్రజలు…. సత్తెనపల్లి రూరల్, జులై 23,జనసేన ప్రతినిధి… నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి నిరంతరాయంగా 24గంటలు ఆరు గ్రామాలకి నిలిపివేయబడింది.సరైన విద్యుత్ లైన్లు లేకపోవటం దీనికి కారణం. ఇదే విషయాన్ని గతంలో స్థానిక ఫణిదం…
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మందికి రూ.ఐదు వేలు చొప్పున లక్ష ఆర్థిక సహాయం .
పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ నాయకులు….
సత్తెనపల్లి రూరల్, జులై 15,జనసేన ప్రతినిధి…. అబ్బూరు గ్రామంలో గత నాలుగు రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైన్స్ మరమ్మతులు, దోమల మందు పిచికారి చేయించడం చేస్తున్నారు.. ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ.ఎంపీడీఓ,పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
