రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మేడ్చల్,(జనసేన ప్రతినిధి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో హైదరాబాద్ చింతల్కు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. డబిల్ పూర్ వైపు నుంచి నూతనకల్ వైపు వెళుతున్న…
త్వైకాండో పోటీల్లో మెడల్స్ సాధించిన ఎదులాబాద్ విద్యార్థులకు ఘన సన్మానం…
త్వైకాండోలో ఎదులాబాద్ క్రీడాకారులకు పథకాలు రావడం పట్ల హార్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు... జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఆగస్టు 29: మేడ్చల్ ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు జాతీ యస్థాయి త్వైకాండో పోటీల్లో బంగారు, వెండి పథకాలు…
విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త
విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో వారికోసం బ్యాటరీ వాహనాలతో పాటు…
సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం.
సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అంబటి. రూ.1.2 కోట్లతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం రూ. 17.5 లక్షల నిధులను ప్రహరీ గోడకు మంజూరు చేయించిన మంత్రి అంబటి …
2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి
2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి డిజిటల్ డ్రడిజిటల్ డ్రాప్ కి అతి కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సాధారణ స్కూల్స్ లో అత్యంత…
ఏపీలోని పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం..
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: అమరావతి /- రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్ లను తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది.…
చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి టూర్ సక్సెస్..
ఏపీ సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28 చిత్తూరు /- సమాజంలో ధనిక, పేద అనే వ్యత్యాసాన్ని రూపుమాపేది ఏ…
టిడిపి వాళ్లకు ధర్మాసనం మొట్టికాయ బెయిల్ నిరాకరణ…!!
అంగళ్ళు, పుంగనూరు ప్రాంతాలలో అల్లర్లు సృష్టించిన టిడిపి నాయకులకు బంగపాటు .. నిరాకరణ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: మదనపల్లి /- అంగళ్ళు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులకు బెయిల్ మంజూరు చేయాలని…
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్
జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఆగస్టు 24: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రాములో శ్రీనివాస కాలనీ నుండి సివిఎస్ఆర్. కళాశాల నుండి తేజస్వి పాఠశాల వరకు గ్రామ పంచాయతీ నిధుల నుండి 15 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను…
