మద్దిలేరు ప్రాజెక్టు కాలువల గండ్లు… నీటి వృథా, రైతుల ఆవేదన…

ముదిగుబ్బ ( జనసేన ప్రతినిధి ) ఫిబ్రవరి 9: ముదిగుబ్బ మండలంలోని మద్దిలేరు ప్రాజెక్టు కాలువలకు గండ్లు పడటంతో ప్రాజెక్టు సాగునీరు ఏటిపాలవుతోంది. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువకు భారీగా గండ్లు పడి, విడుదలైన నీరు నిరర్థకంగా పోతుండడంతో రైతులు తీవ్ర…

Bujji

ధర్మవరంలో ఈనెల 13న జరిగే వర్కింగ్ జర్నలిస్ట్ ల జిల్లా విస్తృత స్థాయి సతస్సు ను జయప్రదం చేద్దాం…

ధర్మవరం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో.. గోరంట్లలో జర్నలిస్టులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి... గోరంట్ల, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కమిటీ పర్యవేక్షణ లో ధర్మవరం…

Bujji

మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందించిన వాల్మీకి ఎస్టీ సాధన సమితి…

కదిరి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం అందించేందుకు ఆదివారం వాల్మీకి ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు…

Bujji

ముక్తి ద్వారానే మానవ జన్మకు సార్ధతకత కలుగుతుంది: పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

పిఠాపురం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9:  84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవజన్మకు ముక్తి ద్వారానే సార్ధతకత కలుగుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం, కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యా…

Bujji

బాధితురాలికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసిన గుత్తుల మీరాకుమార్…

కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: అమలాపురం నియోజవర్గం అల్లవరం మండలం లో సంక్రాంతి సెలవులకు వాళ్ళ *పెద్దమ్మ ఇంటికి వెళ్లిన కేత లాస్య (5 సం:) విద్యుత్ వైర్లు తగిలి అపస్మారక స్థితిలో కి వెళ్ళి పోయింది. వెంటనే లాస్యను…

Bujji

ఘనంగా పబ్బిశెట్టి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ…

ఒంగోలు, జనసేన స్టాఫర్ (ఫిబ్రవరి 10): ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక మల్లయ్య లింగం భవనం (సి.పి.ఐ ఆఫీసు) ఆవరణలో ఆదివారం కళామిత్రమండలి (తెలుగు లోగిలి) సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖకవి, విశ్రాంత హిందీ అధ్యాపకులు, "సాహిత్యరత్న" పబ్బశెట్టి వెంకటేశ్వర్లు సంస్మరణసభ జరిగింది.…

Bujji

544 జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి…

అల్లీనగరం బీసీ హాస్టల్ ను, జిల్లా పరిషత్ పాఠశాలకు మార్పు చేయండి.. ఒంగోలు జడ్పీ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. గిద్దలూరు, జనసేన ఆర్.సి. ఇంచార్జి (ఫిబ్రవరి 10): ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ భవనంలో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం…

Bujji

మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

హెల్మెట్ రక్షణ కవచం.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలి ఒంగోలు, జనసేన బ్యూరో ఇంచార్జి (ఫిబ్రవరి 10): క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై రైజ్ కృష్ణసాయి ఇంజినీరింగ్ కళాశాల, టెక్ బుల్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఆదివారం…

Bujji

పట్టణంలో వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు..

స్మార్ట్ మీటరును అమర్చుతున్న సిబ్బంది. సత్తెనపల్లి, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 08: సత్తెనపల్లి పట్టణంలో వివిధ వ్యాపార సంస్థలకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్పాట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ విద్యుత్ శాఖ ఏఈ కిరణ్ తెలిపారు.పట్టణంలో ఇప్పటి వరకు షుమారు…

Bujji

ఎమ్మెల్యే చొరవతో ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ…

    బెల్లంకొండ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 08: బెల్లంకొండ ఆర్ అండ్ బి రహదారి మరమ్మతుల్లో భాగంగా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ విస్తీర్ణకు నాంది పలికారు. వివరాల్లోకి వెళితే గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల సమావేశానికి బెల్లంకొండ…

Bujji

Share with