విశ్రాంత జీవితం.. ప్రశాంతంగా సాగాలి….పదవి విరమణ చేసిన ఎంపీడీవో పి జే విలియమ్స్ కు ఘన సన్మానం.

విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఎంపీడీవో పి జె విలియమ్స్ పదవి విరమణ సన్మాన సభలో వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా పదవి విరమణ చేస్తున్న విలియమ్స్ కు ఏర్పాటుచేసిన సన్మాన సభలో పలువురు ఎంపీడీవోలు తాసిల్దారులు…

Subhani

వృద్ధాశ్రమాల్లో వృద్ధుల అగచాట్లు..

వృద్ధాప్య  పింఛన్ తీసుకొని భోజనాలు, వసతి కల్పన.. మందులు,ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వని కొంతమంది ఆశ్రమ  నిర్వాహకులు.... . వారంతా వృద్దులు...జీవిత చరమాంకంలో ఉన్నవారు. వారి ఆలనా.. పాలన చూడాల్సిన పిల్లలు  బాధ్యతలను మరచి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారు. ఇలాంటి…

Subhani

దర్జాగా బ్రతకలేని దర్జిల జీవితాలు,ఈ రోజు అంతర్జాతీయ దర్జిల దినోత్సవం సందర్భంగాబగ్గి నరసింహరావు  కార్యాలయంలో చిరు సత్కారం…

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని సబ్ కోర్టు పి.పి బగ్గి నరసింహరావు  కార్యాలయంలో ఇద్దరు దర్జిలకు చిరు సత్కారం జరిగింది. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఒకొప్పుడు సమాజంలో దర్జిలకు చాలా డిమాండు ఉండి ,వారు ఉన్నతంగా బ్రతకటమే కాక 10…

Subhani

సత్తెనపల్లిలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్ చల్…

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్ చల్ చేశారు.... లేబర్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలంటూ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూళ్లు చేశారు.సత్తెనపల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న షాపుల వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్న సమయంలో అనుమానం…

Subhani

ప్రధానోపాధ్యాయుడిగా మీసేవలు మరువలేం : ఎంఈఓ…

సత్తనపల్లి పట్టణంలోని యం.పి.పి (ఎస్.ఆర్.బి.ఎన్) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఖాదర్ మస్తాన్ పాఠశాలకు చేసిన సేవలు మరువలేమని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ కార్యక్రమానికి పాఠశాల మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎం  ఏడుకొండలు…

Subhani

సత్తెనపల్లి సబ్ జైలును సందర్శించిన సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్)వి.విజయ కుమార్ రెడ్డి…..

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని సబ్ జైలును సందర్శించిన సత్తెనపల్లి మండల న్యాయసేవాధికర కమిటీ చైర్మన్  సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయ కుమార్ రెడ్డి .ముందుగా అక్కడ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నవ లేవా అనే దాన్ని నిశితంగా…

Subhani

చేపలు పడుతున్న దృశ్యం.        గ్రామపంచాయతీకే రు.2లక్షల టోకరా…

ముప్పాళ్ళ మండలం లంకెల కూరపాడు గ్రామంలో గ్రామపంచాయతీకి రు. 2లక్షల రూపాయలు టోకరా వేయడంతో గ్రామప్రజలు విస్తుపోయారు.ముప్పాళ్ళ  మండలం లంకెల కూరపాడు గ్రామం లో చాపల చెరువుకి ప్రతి సంవత్సరం రు. 2లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది.ఈ సంవత్సరం ఎలాంటి పన్ను…

Subhani

దౌర్జన్యాలు రిగ్గింగ్ తో సాగిన కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల అరాచకాలు…

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ ఏజెంట్లపై దాడులు చేసి,రిగ్గింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని,రిగ్గింగ్ చేసిన పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరపాలని సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి రవిబాబు అన్నారు.…

Subhani

అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ నిర్వహించిన సీడీపీఓ శ్రీలత….

సత్తెనపల్లి ప్రాజెక్ట్,రాజుపాలెం మండలం లోని ఐసీడిఎస్  పాత ఆఫీసులో అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ సీడీపీఓ శ్రీలత నిర్వహించారు. ఈ కార్యక్రమం లోని భాగంగా 1-03-25,నుండి 8-03-25,వరకు జరిగే మహిళా దినోత్సవం సందర్బంగా జరిగే కార్యక్రమం గురించి1 బేటీ బచావో, బేటీ…

Subhani

గర్ల్స్ హైస్కూల్ లోయఫ్.యల్.యన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించినయమ్.ఇ.ఓ లు…

గత మూడు రోజుల నుండి సత్తెనపల్లి బాలికల హైస్కూల్ లో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి యఫ్.యల్.యన్ ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు యమ్.ఇ. ఓ లు శ్రీనివాసరావు, రాఘవేంద్ర హాజరు అయి అంగన్వాడీ టీచర్స్ కి నూతన విధానాలు…

Subhani

Share with