ప్రతి విద్యార్థి సైంటిస్ట్ కావాలి –  ఐ ఎస్ ఆర్ ఓ”శాస్త్రవేత్త విష్ణువర్జుల

Kranthi
1 Min Read

 

జనసేన ప్రతినిధి,అంబేద్కర్ కోనసీమ,ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ నందు ప్రముఖ ఐ ఎస్ ఆర్ ఓ శాస్త్రవేత్త విష్ణు వర్జుల రామమూర్తి సోమవారం శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్పేస్ రీ చర్చ్ పై వర్క్ షాప్ అలాగే ఇంట్రాకన్ సేసన్ నిర్వహించారు. ఐ ఎస్ ఆర్ ఓ సాధించిన విజయాలు వాటి వల్ల దేశానికి కలిగే లాభాలు నిత్య మానవ జీవనంలో ఐ ఎస్ ఆర్ ఓ ఏ విధంగా ప్రభావతం చేస్తుందో వాటి గురించి విద్యార్థినీ విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించారు.

అబ్దుల్ కలాం స్ఫూర్తిగా విద్యార్థుల నుంచి గొప్ప సైంటిస్టులు తయారు కావాలని ఆయన సందేహం ఇచ్చారు. శాంతినికేతన్ స్కూలు అధినేత గోకవరపు వెంకటరాజు వారి సిబ్బంది ఆయననుఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నందుల ఈశ్వరరావు, పుల్లపు వెంకటేశ్వరరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, పబ్లిక్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with