పేద విద్యార్థినికి వైద్య ఖర్చులకు 25000 అందించిన ప్రముఖ విద్యావేత్త కే టీ సి ప్రవీణ్ చక్రవర్తి

Bujji
1 Min Read

మరోసారి ఆపదలో ఉన్నవారికి తన దాతృత్వాన్ని చాటిన కెటిసి అధినేత

కాకినాడ రూరల్, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 10: కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద గల మెడికవర్ హాస్పిటల్ నందు బోన్ మ్యారో లుకేమియా మూడో స్థాయిలో ఉన్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శికోలు సౌమ్య , ఈ అమ్మాయి కాకినాడ చొల్లంగి సాంఘిక సంక్షేమ హాస్టల్ లో 10వ తరగతి చదువుతోంది.ఈ అమ్మయి కుటుంబం పేదరికం చెందిన వారు కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తము పడుతున్నా ఇబ్బందులను గుర్తించి కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త ఎంతోమంది పేదవారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ తన సేవా దాతృత్వాన్ని చాటుకుంటున్న కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి ఈరోజు మెడికవర్ యాజమాన్యం కు 25 వేల రూపాయలు వైద్య ఖర్చు నిమిత్తం అందజేశారు విద్యార్థి నీ త్వరగా కోలుకోవాలని అవసరమైతే తాను మళ్ళీ తన సహాయం అందజేస్తానని తెలిపారు.

Share This Article
Leave a Comment

Share with